🔥🔥 బిగ్ బ్రేకింగ్ న్యూస్🔥🔥…..
BSP పార్టీ నుంచి పోతారం గ్రామానికి చెందిన సల్కం మల్లేష్ యాదవ్ గారు మరియు PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్, దుబ్బాక బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లు గారి చంద్రరెడ్డి, అక్బర్ పేట భూంపల్లి మండలానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు భుంపల్లి భింరావు దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాచకట్ల మైసరాజు,పొన్నాల యాదగిరి కొట్టే స్వామి, మిద్దె భూపాల్ గౌడ్(మాజీ ఉపసర్పంచ్), పొన్నాల యాదగిరి, కుమ్మరి దుర్గయ్య, కూర ఎల్లం తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకొని పార్టీలోకి చేరడం జరిగింది. వారిని కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు…
ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు…..1
Customer Reviews
Thanks for submitting your comment!